భారత్ న్యూస్ విశాఖపట్నం..రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే*
76 ఏళ్ల చరిత్ర , 26 ఏళ్ల తమిళనాడును ఏలిన DMK ఓడిపోయింది
54 ఏళ్ల చరిత్ర 30 ఏళ్ల పాటు తమిళనాడుని ఏలిన AIADMK ఈ ఎన్నికల్లో ఓడిపోయింది
కేవలం రెండేళ్ల క్రితం హీరో విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది••
