యోగా గురువు రాందేవ్ బాబాకు ఏపీలో 70 ఎక‌రాలు కేటాయించిన చంద్రబాబు

భారత్ న్యూస్ రాజమండ్రి…యోగా గురువు రాందేవ్ బాబాకు ఏపీలో 70 ఎక‌రాలు కేటాయించిన చంద్రబాబు

విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం చిన్నరాపల్లి గ్రామంలో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ ఫుడ్ & హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం 70 ఎక‌రాల‌ భూమిని కేటాయించిన ఏపీ ప్రభుత్వం…