భారత్ న్యూస్ అనంతపురం..చెన్నై :
తిరుప్పూర్ స్పిన్నింగ్ మిల్లుల యజమానుల కీలక నిర్ణయం…
కిలో నూలు పై 7 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన
ఇవాల్టి నుంచే అమల్లోకి కొత్త ధరలు…
వస్త్ర తయారీ రంగంపై పడనున్న తీవ్ర ప్రభావం
పెరగనున్న బట్టల తయారీ ఖర్చు
WhatsApp us