భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు…
సబ్స్టేషన్ల పక్కనే 18 సోలార్ ప్లాంట్ల ఏర్పాటు.
విద్యుత్ సరఫరాలో AI సాంకేతికత వినియోగం.
గ్రీన్ ఎనర్జీ పాలసీకి ప్రాధాన్యత.

హైస్పీడ్ రైల్, ట్రిపుల్ ఆర్ కోసం కొత్త సబ్స్టేషన్లు.