భారత్ న్యూస్ విజయవాడ…సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రారంభమైన సమావేశం..
సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు , వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సమావేశానికి హాజరైన చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ,స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా , దానాకిషోర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ..

సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు , అధికారులు, జెఏసీ నేతలు….