చిలకలూరిపేట లో విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….చిలకలూరిపేట లో విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురి ని చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

వారిని మందలించి …ఒక్కొక్కరికి 10,000/-చొప్పున….ఐదుగురు కి 50,000/-జరిమానా విధించిన కోర్టు