SRH ఊచకోత.. భారీ స్కోర్

.భారత్ న్యూస్ హైదరాబాద్….SRH ఊచకోత.. భారీ స్కోర్

  • SRH హ్యాట్రిక్ విజయం
    అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ
    IPL:సొంత మైదానంలో DCతో జరిగిన మ్యాచులో SRH 47 రన్స్ తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి ఆ జట్టు 243 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఛేదనలో రాణా (57), రాహుల్ (37) కీలక ఇన్నింగ్ ఆడి ఔటయ్యారు. రిజ్వీ (41), స్టబ్స్ (27) ఆదుకునే ప్రయత్నం చేసినా రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది.

ఈ క్రమంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి DC ఓడిపోయింది. మలింగ 4, దూబే 3 వికెట్లు తీశారు….