..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో డిఫెన్స్ మద్యం పట్టివేత
డిఫెన్స్ ప్రీమియర్ లిక్కర్ బడాబాబులకు విక్రయం
బెంగళూరు, హర్యానా నుంచి లిక్కర్ దిగుమతి
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్‌రెడ్డి అరెస్ట్

రూ.10 లక్షల విలువ చేసే డిఫెన్స్ మద్యం సీజ్…