భారత్ న్యూస్ విజయవాడ…నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం
ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న డీఎంకే
గెలుపుపై నమ్మకంతో ఉన్న ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే
మరోవైపు, విజయ్ రాజకీయ అరంగేట్రంతో మారుతున్న పరిణామాలు

యువతే లక్ష్యంగా టీవీకే ముమ్మర ప్రచారం..