భారత్ న్యూస్ వరంగల్….. …..తెలంగాణలో మరో 3 రోజులు వడగళ్ల వానలు…🌨️
ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు…
తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ద్రోణి…
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డిలో వడగళ్ల వాన.
WhatsApp us