కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు..

కేసీఆర్ కుమార్తెగా కవిత పార్టీ పెడితే.. ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి

కవిత పార్టీ పెట్టడం కేవలం ఊహాగానాలే

అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దు అన్న కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నాను

కేసీఆర్ ఆదేశానుసారం నడిచే కార్యకర్తలం మేము

గంగుల కమలాకర్