పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

భారత్ న్యూస్ గుంటూరు….అమరావతి :

పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

ఏపీలో పొగాకు రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్యూస్ చెప్పారు.

బ్లాక్ బర్లీ పొగాకు రైతులు, బయ్యర్లుగా ఉన్న కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన బ్లాక్ బర్లీ పొగాకును రెండు గ్రేడ్లతో కొనుగోలు చేస్తామన్నారు.

ప్రాసెసింగ్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే
మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభిస్తామని అన్నారు.

కామన్ వెరైటీ క్వింటా ధరరూ.12,000, లో గ్రేడ్ రకాన్ని రూ. 6,000లుగా నిర్ణయించారు..