పెద్ది అంటే.. క్రికెట్టే కాదు. చాలా ఆట‌లే ఉంటాయి.

భారత్ న్యూస్ విజయవాడ…పెద్ది అంటే.. క్రికెట్టే కాదు. చాలా ఆట‌లే ఉంటాయి.

అందులో కుస్తీ కూడా.

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే గ్లింప్స్ లో ‘కుస్తీ’ పై ఫోక‌స్ చేశారు.

రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌, లుక్‌.. మ‌రోసారి ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని చ‌ర‌ణ్ ని బుచ్చిబాబు ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడ‌న్న ధీమా మ‌రోసారి క‌లిగింది.

వెండి తెర‌పై ‘పెద్ది’ విన్యాసాలు చూడాల‌న్నా కోరిక‌ను ఈ గ్లింప్స్ మ‌రింత పెంచేసింది.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ ఖాయ‌మంటూ మ‌రోసారి నిర్మాత‌లు ధైర్యంగా రిలీజ్ డేట్ వేసేశారు.