భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల :
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు..
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,272 మంది భక్తులు..
తలనీలాలు సమర్పించిన 23,842 మంది భక్తులు..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు..