కర్ణాటకలో పట్టుబడిన భారీ అవినీతి తిమింగలం.. రూ.4.46 కోట్లు స్వాహా.

భారత్ న్యూస్ విశాఖపట్నం..కర్ణాటకలో పట్టుబడిన భారీ అవినీతి తిమింగలం.. రూ.4.46 కోట్లు స్వాహా..!!

ఆస్తికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో.. HM జనార్ధన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సోదాలు

ఈ తనిఖీల్లో లోకాయుక్తకు 4.46 కోట్లు లభ్యం..

అతని ఆదాయంలో అది 216% అని తేల్చిన అధికారులు

జనార్ధన్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు..

ఇంత డబ్బు ఎక్కడదనే కోణంలో లోకాయుక్త విచారణ….