పెట్రోల్.. లీటరుకు కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడంటే?

భారత్ న్యూస్ గుంటూరు…పెట్రోల్.. లీటరుకు కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడంటే?

ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ ప్రస్తుతం లిబియా, ఇరాన్లలో అమ్ముడవుతోంది. ఇక్కడ పెట్రోల్ ధరలు లీటరుకు కేవలం రూ.2.50 నుండి రూ.3వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ ధర కలిగిన జాబితాలో లిబియా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ధర లీటరుకు దాదాపు $0.024, అంటే దాదాపు 2.15 రూపాయలకు సమానం. ఎందుకంటే లిబియా చమురు సంపన్నదేశం, కాబట్టి ప్రభుత్వం తనపౌరులకు చాలా తక్కువ ధరలకు పెట్రోల్ను విక్రయిస్తుంది.

నిజంగా చెప్పాలంటే…. ప్రైవేట్ సంస్థలు కాకుండా…. డైరెక్ట్ గా ప్రభుత్వం కొని, నేరుగా రేషన్ బియ్యం లా ప్రజలకి పెట్రోల్, గ్యాస్ అందించితే…..

అపుడు పెట్రోల్ ధర ఒక లీటర్ కేవలం 40 రూపాయలు వరకు ఉండొచ్చు.

గ్యాస్ బండ 20 kg కేవలం 200 రూపాయలు కి ఇవ్వొచ్చు.

అంటే గవర్నమెంట్ కి చేతకాకే ప్రైవేట్ కంపెనీ లు ఇస్తానుసారం దందా నడుపుతున్నాయి.

ఆ ప్రైవేట్ కంపెనీలు అన్నీ మళ్ళీ రాజకీయ రంగు పులుముకొని మనుగడ కొనసాగుతున్నాయి.