బిగ్ బ్రేకింగ్ న్యూస్.వచ్చే ఎన్నికలులో వైసీపీ బీజేపీతో పొత్తు –?

భారత్ న్యూస్ అనంతపురం .. …బిగ్ బ్రేకింగ్ న్యూస్

వచ్చే ఎన్నికలులో వైసీపీ బీజేపీతో పొత్తు –?

వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు
2024 ఎన్నికల్లో మేం తప్పుచేశాం-ప్రసన్నకుమార్‌
గత ఎన్నికల్లో BJPతో పొత్తు పెట్టుకుంటే బాగుండేది
పార్లమెంటులో NDAతెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతిచ్చాం
గత ఐదేళ్లలో మోదీ ఏం చెబితే అది చేశాం-ప్రసన్నకుమార్
చివరకు బీజేపీకి దూరమయ్యాం.. నష్టపోయాం
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందాం
ఇది నా అభిప్రాయం.. తుదినిర్ణయం జగన్‌దే-ప్రసన్న