భారత్ న్యూస్ విజయవాడ…మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద ఒకచోట వదిలి వెళ్ళిపోయిన కిడ్నాపర్..
అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనగా మారింది..
నిన్న సాయంత్రం నుండి పాప ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేశారు.
ఈరోజు ఉదయం పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం వద్ద పాప ఆచూకీ కనుక్కున్న అమలాపురం పట్టణ పోలీసులు.
అమలాపురం పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి పాప ఆచూకీ కనుక్కున్న పోలీసులు..
మరికొద్ది సేపట్లో పట్టణ సిఐ వీరబాబు పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు………
