కొంతమంది పోలీసులు చంద్రబాబు చేతిలో ఆయుధంగా మారారు: గోరంట్ల మాధవ్

భారత్ న్యూస్ రాజమండ్రి…కొంతమంది పోలీసులు చంద్రబాబు చేతిలో ఆయుధంగా మారారు: గోరంట్ల మాధవ్

చంద్రబాబు చేతిలో పోలీసు వ్యవస్థ బందీ అయింది

టీడీపీ నేతలు చెప్పారని పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు

పోలీసులు తమ చేతికి తామే సంకెళ్ళు వేసుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు

గోరంట్ల మాధవ్