భారత్ న్యూస్ రాజమండ్రి…100 మంది ఉద్యోగులపై గూగుల్ వేటు..!
టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులపై వేటు (Google layoffs) వేసింది. క్లౌడ్ విభాగంలో డిజైన్ సంబంధిత రంగాల్లో పనిచేసే 100 మందిని ఈ వారం తొలగించినట్లు సీఎన్బీసీ వెల్లడించింది.
WhatsApp us