భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు..?
గవర్నమెంట్‌కు తెలియకుండా ఏమీ జరగదు.. మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారు
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్పై స్థానిక షాపుల యాజమానుల ఆవేదన
గోపాలపట్నం విరాట్ నగర్లో రోడ్ సైడ్ దుకాణాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు
