కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు

…భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, ప్రాజెక్టు నుండి ఒక్క ఎకరానికి నీళ్లు రావు అంటున్నాడు

శ్రీధర్ బాబు ఇచ్చిన రిప్లైలో ఏమో మూసీ నదికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళు తెస్తామని అంటున్నాడు

ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్లకే అర్థం కావడం లేదు – అక్బరుద్దీన్ ఓవైసీ