చంద్రబాబు తన పరిపాలించిన ఇన్ని ఏళ్లలో రుషికొండ లాంటి భవనం ఒకటి అయిన కట్టాడా?

భారత్ న్యూస్ మచిలీపట్నం……చంద్రబాబు తన పరిపాలించిన ఇన్ని ఏళ్లలో రుషికొండ లాంటి భవనం ఒకటి అయిన కట్టాడా?

వైఎస్ జగన్ గారు తాడేపల్లిలో ఒక ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్ అంట… అమరావతి చంద్రబాబు నాయుడు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటే అది పూరీ గుడిసె అంట – YSRCP నేత G.Amaranath