పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా…

టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా…

ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా…

పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా…

పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన…

పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన…

పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు…🇮🇳

ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.🫱🏾‍🫲🏼

ఇండియన్ ఆయిల్-1800233355

భారత్ పెట్రోలియం-1800224344

హెచ్పిసిఎల్-18002333555

రిలయన్స్-18008919023.🙏

మండల సమాచార కేంద్రం ఎంసీఐసీ ఇన్చార్జ్. &CRPFI జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ సెక్రెటరీ D. సురేష్ 9133366449🙏…

ఈ రాష్ట్ర ప్రజలు కల్తీ కి దూరంగా అవినీతి అంతం వైపు అడుగులు వేయండి …

మేలుకో వినియోగదారుడా 🫱🏾‍🫲🏼