భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…గుంటూరులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన యువగళం అధినేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారు..
