శ్రీహరి కోట:ఈ నెల 18న రీశాట్-1B ప్రయోగం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీహరి కోట:

ఈ నెల 18న రీశాట్-1B ప్రయోగం

ఏపీలో ఈ నెల 18న ఉ.6:59 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C61 XL వాహకనౌక రీశాట్-1B (EOS-09) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది.

ఇది సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో భూభాగాన్ని, సరిహద్దులను నిశితంగా పరిశీలించనుంది.

రీశాట్ సిరీస్లో ఏడవది అయిన 1,710 కేజీలు ఉండే EOS-09 ఉపగ్రహాన్ని 529కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి
ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇది రక్షణశాఖకు వెన్నుదన్నుగా
నిలవనుంది…