The Legislative Council of Telangana met former Chief Minister Shri KCR

భారత్ న్యూస్ హైదరాబాద్,

మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి గార్లు

నేడు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.