, State Governor Dr. (Mrs.) Tamilisai Soundararajan, Dr. Babasaheb

భారత్ న్యూస్ హైదరాబాద్,రాష్ట్ర గవర్నర్ డాక్టర్(శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించారు .