bjp sab ka saath, sab ka vishwas, sab ka prayas

భారత్ న్యూస్ హైదరాబాద్,

బీజేపీ సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనేది సుపరిపాలన కోసం

బీజేపీ మానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టో

మిగిలిన పార్టీల వి రాష్ట్ర ఆర్ధిక సంక్షోభ సృష్టించేవి

అప్పు చేసి పప్పు కూడు తినడం ప్రణాళిక కాదు

ఉచితం పేరు తో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు

బతుకును మార్చే మానిఫెస్టో ఇవ్వడం లో మిగిలిన పార్టీలు విఫలం అయ్యాయి

కర్ణాటక, హిమాచల్ లో ఇచ్చిన గారంటీ ల వారంటీ పోయి ప్రజలు తిరగబడ్డారు

సంక్షేమం ప్రజలకు అందేలా ప్రణాళిక వేశాము

ఇతర పార్టీలు ప్రజలు పూర్తిగా ప్రభుత్వం మీద ఆధార పడేలా తాయిలాలు ఇస్తున్నారు

ఉపాధి, ఉద్యోగ కల్పన బీజేపీ విధానం

ప్రభుత్వ అస్తులమ్మీ ఉచితాలు ఇచ్చి చేతులు దుల్పుకునే విధానం

ఇదంతా ఓట్ల కోసం ఇతర పార్టీలు చేస్తున్న పాట్లు

కాంగ్రెస్, తెరాస ఊచితాలు పోటీ పడి వేలం పాట లాగా ప్రకటిస్తున్నారు

ప్రజలు తెరాస ఎమ్మేల్యేలు, నాయకులని తిప్పి కొడుతున్నారు…గ్రామాల నుంచి తెరాస నాయకుల్ని తిప్పింపంపిస్తున్నరు

30 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి.. ఎవరు , ఏ కుటుంబాలు బాగుపద్దయో ప్రజలు గమనిస్తున్నారు

అమలు కానీ హామీలు ఇచ్చి కర్ణాటక, హిమాచల్ లాగా అధికారం పొందాలనే తాపత్రయం కాంగ్రెస్ ది

అక్కడ ప్రజలు వాపోతున్నారు.. అక్కడ తప్పు తెలంగాణ ప్రజలు చెయ్యొద్దని అంటున్నారు

మైనారిటలకు సంతుస్టీ కరణ, రాహుల్ కుటుంబ పాలన కాంగ్రెస్ గారంటీ

కెసీఆర్ కుటుంబ బాగు తెరాస పాలన గారంటీ

కానీ ఇచ్చిన మాట తప్పడని బీజేపీ, మోడీ గారంటీ

370 ఆర్టికల్ రద్దు, రామ మందిరం, మహిళా రిజర్వషన్ల, ట్రిపుల్ తలాల్ రద్దు ఇట్లా అన్నీ చేసినవి గారంటీ

బీజేపీ గారంటీ ల ను ప్రజలు విశ్వసిస్తున్నారు..

బీసీ సీఎం చేయగలిగేది బీజేపీ అని ప్రజలు అచంచల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు

ధరణి పుట్టక ముందు రైతులకు పట్టాలు లేనట్టు కెసిఆర్ విడ్డూరంగా మాట్లాడుతున్నారు

కెసీఆర్ అవినీతి కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం

బీసీ లు పార్టీలకు అతీతంగా ప్రజలు బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు

బీజేపీ కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు

రాష్ట్రం లో కాంగ్రెస్, తెరాస తప్పుడు సర్వే ల ను ప్రజలు నమ్మడం లేదు

ప్రధాని మోడీ , అమిత్ షా, యోగి లాంటి నాయకులు అందరూ ప్రచారం ముగిశాక బీజేపీ సొంతంగా అధికారం లోకి రావడం నిశ్చితం

కాంగ్రెస్ లాగా కేటీఆర్ కొత్తగా మోడీ మీద విమర్శలు చేస్తున్నాడు..

కెసీఆర్ ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే కేటీఆర్ స్థాయి తెలుసుకోవాలి..

తెలంగాణ ను అడ్డం పెట్టుకొని కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నాడు..