Former Minister, Sanath Nagar MLA Talasani Srinivas Yadav New Year to BRS Party Working President Shri Kalvakuntla Taraka Rama Rao on New Year

Bharathnews.hyd,,,,ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో KTR గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోనే కలిసిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.