Officials of RTC and Transport Department at Hyderabad Secretariat to celebrate New Year today

.Bharathnews.hyd,,,

ఈ రోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సెక్రటేరియట్ నందు ఆర్టిసీ మరియు రవాణా శాఖ అధికారులు గౌరవ రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు మరియు రవాణ శాఖ కార్యదర్శి శ్రీ కె.ఎస్.శ్రీనివాస రాజు, ఐఎఎస్ గారు, రవాణ శాఖ కమీషనర్ శ్రీ జ్యోతి బుధ్ద ప్రకాశ్ ఐఎఎస్ గారు, స్పెషల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు, శ్రీమతి విజయేంద్ర ఐఎఎస్ గారు, శ్రీ వి.సి. సజ్జనార్ గారు ఐపిఎస్, మేనేజింగ్ డైరెక్టర్, టిఎస్ఆర్టిసి, పౌరసరఫరాల శాఖ కమీషనర్ శ్రీ డి.ఎస్.చౌహాన్ ఐపిఎస్ గారు, రవాణా, ఆర్టిసీ మరియు బిసి సంక్షేమ శాఖ ల ఇతర అధికారులు పాల్గొన్నారు.