Raj Bhavan: State Governor Dr Tamilisai Soundarajan is the Chief Minister

.Bharathnews.hyd,,,,రాజ్ భవన్ : రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తో పాటు మంత్రులు కొండ సురేఖ గారు, సీతక్క గారు మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ మేడం కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది..