మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఈ ఉదయం కరీంనగర్ లో మౌలానా అబుల్ కలాం

…Bharathnews.hyd,,,

కరీంనగర్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఈ ఉదయం కరీంనగర్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు..

కార్యక్రమంలో మానకొండురు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు..

ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుడు ,భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను కొనియాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు..