Telangana State Secretary Koonanneni Sambasiva Rao was felicitated by giving a bouquet

భారత్ న్యూస్ హైదరాబాద్,హైదరాబాద్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం, మఖ్డూమ్ భవన్ వద్ద గురువారం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఎమ్యెల్యేగా గెలుపొందిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ను పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా చిత్రంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, ఏం. బాలనరసింహ తదితరులు.