…భారత్ న్యూస్ హైదరాబాద్….విచారణ చేయాల్సింది మా మీద కాదు.. తప్పు చేసిన వాళ్ల మీద
ఇవాళ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల వల్ల మన రాష్టం పరువు పోయింది

అసలు మిల్లా మాగీని గెలికింది ఎవరు, దాంట్లో ఫహీం ఖురేషీకి సంబంధి ఏంది.. అసలు వాడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్