జగిత్యాల బల్దియాలో నిధుల దుర్వినియోగం

..భారత్ న్యూస్ హైదరాబాద్….జగిత్యాల బల్దియాలో నిధుల దుర్వినియోగం

ఒక్క మార్చి నెలలోనే రూ. 16 లక్షల డీజిల్ వాడకం

రిపేర్ కోసం పోయిన ఒక ట్రాక్టర్.. నాలుగు ఆటోలు మాయం

బిల్లు కోసం పొందు పరిచిన రికార్డుల్లో ఫేక్ బిల్లులు

బిల్లులో నమోదు లేని వెహికిల్ నంబర్, డ్రైవర్ సిగ్నేచర్

ఏడాదిలో అరకోటి పైగా ప్రభుత్వ ధనం మాయమైనట్లు ఆరోపణలు

డీజిల్ లేదంటూ చెత్త తరలించే వాహనాలు తీయని డ్రైవర్లు