తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌

జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్న అపరేష్ కుమార్ సింగ్‌

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం