కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై నిపుణుల కమిటీ ఏర్పాటు

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై నిపుణుల కమిటీ ఏర్పాటు

కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య చైర్మన్ గా నిపుణుల కమిటీ నియామకం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎలా పునరుద్ధరణ చేయాలనే అంశంపై పరిశీలించనున్న కమిటీ

మొత్తం ఏడుగురు సభ్యులు, ఇద్దరు నిపుణులతో కమిటీ

కేంద్ర జల సంఘం, పూణేలోని CWPRS సలహాల ద్వారా మూడు బ్యారేజీల పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్న కమిటీ

NDSA నివేదిక అనంతరం ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిన ENC ఆఫీస్