భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు
ఖరీఫ్ పంటకు మద్దతు ధర కోసం రూ.2 లక్షల 70వేల కోట్లు కేటాయింపు

రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్
వార్డా-బల్లార్షా లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం
రత్లాం-నాగ్డా 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
బద్వేల్-నెల్లూరు 4 లేన్ల హైవేకు కేబినెట్ ఆమోదం
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్