DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి పొందింది. అ

…భారత్ న్యూస్ హైదరాబాద్….KAVERI JET ENGINE:

రక్షణరంగంలో ఇండియా మరో

DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్ విజయవంతమైతే.. విమానాలు రాడార్లు సైతం గుర్తించలేని స్పీడ్తో దూసుకెళ్లగలవు.