..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి చేప మందు ప్రసాదం పంపిణీ
ఉదయం 9 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ
చేప మందు ప్రసాదం పంపిణీకి భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

ఈసారి చేప మందు కోసం 1.5 లక్షల మంది వస్తారని అంచనా