తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,362 మంది భక్తులు..

శ్రీ వారికి తలనీలాలు సమర్పించిన 29,166 మంది భక్తులు ..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు