భారత్ న్యూస్ గుంటూరు…5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 188, TGలో 83 ఖాళీలున్నాయి.
డిగ్రీ ఉత్తీర్ణత, 20-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఏజ్లో సడలింపు ఉంటుంది. CBT, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు..