భారత్ న్యూస్ విజయవాడ…AIIMS గ్రూప్ B & C పోస్టులకు భారీ నియామకాలు నోటిఫికేషన్ విడుదల
✓ దేశవ్యాప్తంగా వివిధ AIIMS సంస్థలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీకి AIIMS కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE-5) నోటిఫికేషన్ విడుదల.
▪️దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13 జూన్ 2026.
▪️దరఖాస్తుల చివరి తేదీ: 03 జూలై 2026.
▪️మరిన్ని వివరాలకు: www.aiimsexams.ac.in ను సందర్శించండి….
