భారత్ న్యూస్ రాజమండ్రి….అమెరికాలో తుపాను బీభత్సం.. 21 మంది మృతి!
టోర్నడోలతో కెంటకీ, మిస్సోరీలు అతలాకుతలం
కెంటకీలో 14, మిస్సోరీలో ఏడుగురు మృత్యువాత
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ప్రభుత్వం
WhatsApp us