.భారత్ న్యూస్ అమరావతి..స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రికల్ సైకిళ్లు
— ముఖ్యమంత్రి శ్రీ. చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor…16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలన్న సీఎం
🔹ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు
🔹ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలకై సీ ఎం ఆదేశం
🔹ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాల ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలకై దిశానిర్దేశం
🔹రాష్ట్ర సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న సీఎం

🔹రాష్ట్రంలో స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఒక్కొక్కటి చొప్పున ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించాలని సీఎం సూచన