త్వరలో తెలంగాణలో భూముల ధరల పెంపు

భారత్ న్యూస్ వరంగల్ …త్వరలో తెలంగాణలో భూముల ధరల పెంపు
కనీసం రూ.15లక్షలు పెరిగే అవకాశం-పొంగులేటి
ఇన్నర్, ORR పరిధిని ప్రామాణికంగా తీసుకుంటాం
అరవింద్ సుబ్రహ్మణ్యం రిపోర్ట్‌ ఆధారంగా..
గత ప్రభుత్వం రెండుసార్లు భూముల విలువ పెంచింది
2022 నుంచి ఇప్పటి వరకు పెంచలేదు-పొంగులేటి