యాప్ స్థానంలో కొత్త ‘ఆధార్’ యాప్

భారత్ న్యూస్ విశాఖపట్నం..యాప్ స్థానంలో కొత్త ‘ఆధార్’ యాప్

UIDAI ప్రస్తుత ‘mAadhaar’ స్థానంలో మెరుగైన ప్రైవసీ ఫీచర్లతో కొత్త ‘Aadhaar’ యాప్ను ప్రారంభించింది. త్వరలోనే పాత యాప్ పని చేయబోదని, వినియోగదారులు కొత్త యాప్నకు మారాలని సూచించింది. ఇందులో పూర్తి ఆధార్ నంబర్ వెల్లడించకుండా గుర్తింపును ధృవీకరించే క్యూఆర్ కోడ్ షేరింగ్, సెలెక్టివ్ షేర్, వయస్సు ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.