మత్స్యకారుల సేవ’ కింద రేపు నిధుల విడుదల

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మత్స్యకారుల సేవ’ కింద రేపు నిధుల విడుదల

ప్రతి కుటుంబానికి రూ.20 వేలు చొప్పున నిధులు.

1.30 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి.

కావలిలో రేపు నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.