ఇంధన పొదుపుపై ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇంధన పొదుపుపై ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు
ప్రభుత్వ వాహనాల వినియోగంపై కొత్త నిబంధనలు
పోలీస్‌ శాఖలో కార్‌ పూలింగ్‌ తప్పనిసరి
వీఐపీ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గింపు
ఒకే ఆఫీస్‌కు వెళ్లే అధికారులు ఒకే వాహనం వాడాలి
వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమీక్షలు
అధికారుల రాకపోకలు తగ్గించుకోవాలి
మెట్రో, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వాడాలని సూచన
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు